ఫాల్గుణ శుద్ధ పంచమి:
పద్మావతి అమ్మవారు ఫాల్గుణమాసములో పంచమినాడు పుట్టింది. అందుకనే తిరుచానూరులో ఇప్పటికి సుమంగళి పూజ అని ఒక ఉత్సవము చేస్తారు. పసుపు కుంకుమ ఉన్న ఆడవాళ్ళు అందరూ ఆ రోజున పసుపుతాళ్ళు, నల్ల పూసలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకుమ తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. వారందరికీ పెద్ద కళ్యాణ మండపములో భోజనము పెడతారు. అమ్మవారు అందరితో కలసి కూర్చుని భోజనము చేస్తుంది.

No comments:
Post a Comment