Wednesday, 10 June 2020

77. Some Yoga Principles ---4

* మీ ద్రృష్టిని అదుపులో ఉంచుకున్నచో ఈ సృష్టి మీ అదుపులోకి వస్తుంది. అంతర్ దృష్టి అలవరుచుకోవాలి, బాహ్య దృష్టి కాదు.
దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు ..????
ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం
“ ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం .
పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది… నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం. అని వివరణ చేశారు.

76. ఓ నాలుగు మంచి మాటలు

 ఓ నాలుగు మంచి  మాటలు
ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉందాం.

"మౌనం" - "మనస్సు"ని  శుద్ధి చేస్తుంది. "స్నానం" "దేహాన్ని" శుద్ధి చేస్తుంది. "ధ్యానం" - "బుద్ది"ని శుద్ధి చేస్తుంది. "ప్రార్థన"- "ఆత్మ"ను శుద్ధి చేస్తుంది.
      "దానం" - "సంపాదన"ను శుద్ధి చేస్తుంది. "ఉపవాసం"- "ఆరోగ్యాన్నీ" శుద్ది చేస్తుంది. అలాగే "క్షమాపణ" - "సంబంధాల"ను శుద్ది చేస్తుంది.

ఎవరితో అయినా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అని వాళ్ళమంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ వాళ్ళం అవుతాం జాగ్రత్త.

నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి.

సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చాలానే చూడాల్సివస్తుంది. వాటన్నింటినీ ఎదుర్కొనే "ధైర్యం" ఉన్నప్పుడే జీవితం అర్ధవంతంగా ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం.

కరుగుతున్న కాలానికీ, జరుగుతున్న సమయానికీ, అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే - "మంచితనం". అదే మనకు "ఆభరణం"...

"అదృష్టం" అంటే ధనం వస్తువులు ఉండడమే మాత్రమే కాదు,
      -   చేతినిండా పని ...
      -   కడుపునిండా తిండి..
      -   కంటినిండా నిద్ర...
      -   అవసరానికి ఆదుకునే  ఆప్తులను
కలిగి ఉండడమే అసలైన "అదృష్టం".

మనల్ని అర్ధం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు. కానీ మనకే విలువ లేనిచోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్ధమే.

మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటివారిని ఎలా "గౌరవించాలో" తెలుస్తుంది. "నేనే", "నాకేంటి !" అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సివస్తుంది. "గౌరవమర్యాదలు" ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే "మంచి జీవితం".

నిరంతరం వెలిగే సూర్యూణ్ణి చూసి "చీకటి" భయపడుతుంది. అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి "ఓటమి" భయపడుతుంది.

ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక "విలువ" ఉందని తెలుసుకో. అలాగే నీకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు. పై స్థాయి వారిని  చూసి లక్ష్యమేర్పరచుకో.

నీవు ఈ ప్రపంచానికి అర్ధం కాకపోయినా బ్రతికేయవచ్చు. కానీ నీకు నువ్వే అర్ధం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు.


 జీవితంలో "సంపాదన" పెరిగితే ధనవంతుడివి అవుతావు. "వయస్సు" పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో "మంచితనం" పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు.

75. Some Yoga Principles ----- 3

* The wealth you earn is not true wealth! True wealth is the grace of God.

* The Bhagavad Gita asks you to be not Balavaan (possessor of physical prowess), not Dhanavaan (possessor of a comfortable bank balance) but, Atmavaan (having the prowess arising out of the awareness that you are the Atma, which can remain unaffected by fame or shame, grief or joy and all the buffetings of the dualities of the world).

* కాయకు చెట్టే ఆధారంగానీ వేరొక కాయ కాదు కదా అట్లే ప్రతి వ్యక్తికీ భగవంతుడే ఆధారంగా వున్నాడు గానీ వేరొక వ్యక్తి గాదు. మానవులు ఒకరిపైనొకరు ప్రేమ, ఆప్యాయతలు కలిగి వుండవచ్చును గానీ దైవమును మరచి స్వప్రయోజనములకై ఒకరిపైనొకరు ఆధారపడి జీవించుట శ్రేయస్కరము కాదు.
* మానవుని దుఃఖానికి కారణం తనని తాను మరచిపోయి ప్రవర్తించడం. దుఃఖనివ్రృత్తికి కారణం తనని తాను గుర్తించి ప్రవర్తించడమే. ఇది చాలా ముఖ్యమైన విషయం, కావున దీనిని ఎప్పుడూ మరచిపోకూడదు.
* కామియైననూ, మోక్షగామియైననూ మానవుడు తనను తాను మరచిపోయి ప్రవర్తించరాదు. ---- మఛ్చీంద్ర యోగి.


74. Kanchi Kamakshi Amma Vaaru


కాంచీపురం లో వెలసిన కామాక్షి అమ్మ వారి నిజముఖ దర్శన భాగ్యం పదిహేను సంవత్సరాల కొకమారు మాత్రమే అభిస్తుంది. భక్తులు,ఈ చిత్రాన్ని పెద్దదిగా చేసి చూడండి అమ్మ కరునాపూరిత    నయనాలు  సామాన్య మనిషికి ఉన్నట్లే ఉంటాయి. వీలైతే మీకు సన్నిహితులైన హైందవ బంధువులకు కూడా దర్శన భాగ్యం కలిగించండి.


73. ఫాల్గుణ శుద్ధ పంచమి

ఫాల్గుణ శుద్ధ పంచమి:

పద్మావతి అమ్మవారు ఫాల్గుణమాసములో పంచమినాడు పుట్టింది. అందుకనే తిరుచానూరులో ఇప్పటికి సుమంగళి పూజ అని ఒక ఉత్సవము చేస్తారు. పసుపు కుంకుమ ఉన్న ఆడవాళ్ళు అందరూ ఆ రోజున పసుపుతాళ్ళు, నల్ల పూసలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకుమ తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. వారందరికీ పెద్ద కళ్యాణ మండపములో భోజనము పెడతారు. అమ్మవారు అందరితో కలసి కూర్చుని భోజనము చేస్తుంది.

72. Some Yoga Principles -2

* క్లేశ కర్మ విపాక ఆశయైః అపరామ్రృష్టః పురుషవిశేషః ఈశ్వరః.  ఇదియే ఈశ్వర శబ్దమునకు సరైన నిర్వచనం.
మనలో వుంటూ క్లేశమునకు, కర్మలకు, తద్వారా వచ్చిన విపాకములకు (consequences),ఆశయములకు అంటబడక విశేషమైన పురుషుడుగ, సర్వజీవులకూ ఆధారభూతుడుగా వుండేవాడిని ఈశ్వరుడు అందురు. 
* మాకు ఇది కావాలి, మా కష్టాలు పోవాలనే ఉద్దేశంతో దేవుని గురించి తపస్సు చేస్తుంటే దేవుడు వారి దరిజేరడు. తమ ఆజ్ఞ ఏమి స్వామి? తమను ఏవిధంగా సేవించుకో గలను అనే బ్రహ్మదేవుని మనస్తత్వం వున్నవారిదగ్గరకు దేవుడు స్వయంగా తానే వచ్చి వారిని అనుగ్రహించును.
* Our behaviour will be distorted and conditioned according to the presence of people around us. Our behaviour changes with the persons present around us and the nature of persons around us will alter the nature of our existence. This is the cause of all diseases in its true sense. When man begins to live in confusion, hurry and always feeling that his time is not enough for his daily routine then he gradually goes into disease and this is what we call opposite of yoga.

* స్రృష్ఠియందలి సద్గుణమూర్తియు, సద్గుణ సంస్థాపకుడునగు సత్యముగా దైవమును ధ్యానించుటొక్కటే బ్రహ్మ నేర్పిన మార్గం.
*తండ్రికి ఎవరు భక్తితో నమస్కరించి, అతడు తనకు స్రృష్ఠికర్తగా భావించి, పూజించునో, అట్టి పుత్రుని యందు బ్రహ్మత్వము, భక్తియోగం సిద్ధించును. చతుర్ముఖ బ్రహ్మ దీనిని స్థాపించిన కారణముననే లోకమందలి జీవులు నమస్కారములు అందుకొనుచున్నాడు.
* ఆత్మతృప్తిలేని అన్యతృప్తులు అల్పతృప్తులే.
* దైవమును స్మరించి కీర్తనం చేస్తే, పదిమందికి వివరిస్తే ఆత్మ వికాసం, పరిస్థితులపై, పరిసరములపై ధర్మాధికారము, కర్మబంధచ్ఛేదము కలుగుతాయి.
* సత్యశుభదాయకుడు, ధర్మవిస్తారకుడు గా దైవము వుండునని పురాణాలు భగవంతుని గూర్చి నిర్వచించాయి.
* యోగసాధనకు అతిముఖ్యమైనవి----- ప్రణవోపాసనము( తస్య వాచకః ప్రణవః), ఈశ్వర ప్రణిధానము, తత్జపత్ తదర్థభావనమనే మూడు సూత్రాలు.
* యోగాభ్యాసములో మనస్సును ఉచ్ఛ్వాస, నిశ్వాస ల మీదనే లగ్నం చేయాలి. ఇది కాకుండా వేరే దేనిమీద లగ్నం చేసినా చిత్తవృత్తి నిరోధం జరుగక మీ ఉచ్ఛ్వాస నిశ్వాస ములే మీకు అడ్డు పడుతుంటాయి.
* మనం ఇతరులకు అపకారం చేయకుండా, మనపని మనం చేసుకుంటున్నపుడు మనప్రస్తుత అవతారం చూసి ఇతరులు ఏమనుకుంటారో అనే న్యూనతా భావం పోవాలి. అప్పుడే వారు యోగాభ్యాసము నకు పనికి వస్తారు.
* దౌర్మనస్యం ( వ్యక్తుల పై గానీ, విషయాలపై గానీ దిగులు, వ్యామోహం, బెంగ వుండటం) వున్నవాడు యోగాభ్యాసము నకు పనికి రాడు.
* అంగమేజత్వము (ధ్యానం లో కూర్చుని వున్నప్పుడు నడుము వంగి కూర్చోవడం, శరీరభాగాలు కదులుతూ వుండటం, తలనొప్పి, వళ్ళునొప్పులు మొదలగునవి) వుండరాదు. అలావున్నచో చిత్తవిక్షేపం కలగడం వలన యోగాభ్యాసమునకు పనికిరాదు. దీనిని సవరించుటకు ప్రతి రోజూ ఒకే సమయానికి వ్యాయామం, ఆసనాలు, నడక మొదలగునవి ఏర్పాటు చేసుకోవాలి. దీనివలన శరీరం ఉత్సాహంగా వుండి యోగసాధన సుగమం అవుతుంది.
* You are the creator of your own destiny. ---- Swamy Vivekananda.

*ఇతరులు మనకు ఏది చేస్తే మనకు అప్రియముగ తలంతుమో దానిని మనం ఇతరులకు చేయరాదు. ఇతరులు మనకు ఏది చేస్తే మనకు ప్రియముగ తలంతుమో దానిని మనం ఇతరులకు చేయదగును. దీనినే ధర్మం అంటారు. --------- విదురుడు.
* Making promise to the Master and behaving accordingly (anustaanamu)  with out fail is essentially required to come up in life.

* వస్త్రమున ఏవాసనగల వస్తువు నుంచి బంధించిన, ఆ వాసన వస్త్రమునకంటును. అట్లే తలచిన వస్తువుల కర్మవాసనలు మనస్సునకంటి సంగములగును. వస్త్రమున నిప్పుకణికనుంచి బంధించినచో దానివాసన వస్త్రమునకంటక, వస్త్రముకాలి‌ నిప్పులో లీనమగును. అట్లే మనస్సును వాయువులతో లయము చేసి సంకల్పంతో బంధించినచో, మనస్సునకు సంకల్పవాసనలంటక మనస్సు బుద్ధి లోనికి మాయమగును.
* యోగియైనవాడు ఏవిషయముననూ ఎవరినీ ద్వేషింపడు. దేనినీ ఇది కావలెనని కాంక్షింపడు. దేనికి నీ శోకింపడు. ఎవరినీ ఎప్పుడూ ఆశ్రయింపడు. నిత్య త్రృప్తుడై వుంటాడు.
* You will know yourself better through astrology than any other subject.

* Prayer is an invocation to meditation. What a piano is to a musician, prayer is to you to get into the meditation. If you say that you are concentrating, that means you are not concentrating. When you engage your mind to carry out a good work or service, and if you forget that you are working or serving others, that state is called concentration. Similarly, if you say that you are sleeping, this means you are not sleeping at all. Sleeping is a state which can be understood once you get up from sleep.

* ఈర్ష్యా ళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి ---- ఈ 6గురు మాత్రమే దుఃఖభాగులు.
* The wealth which is earned through wrong means will not be useful for the right ones. ----- Vudura

*  SOME LAWS OF NATURE: (General)

The food we eat, has to be digested and then thrown out of body in 24 hours, else we will fall ill.
The water we drink, gets in our body and is thrown out in 4 hours, else we will fall ill.
The air we breathe, has to be thrown out in 1 minute, else we will die.
What about negative emotions like hatred, anger, jealousy, insecurity ...  we hold in our body for days, months and years.
If these negative emotions are not thrown out regularly it props up into psycho-somatic diseases.
Meditation, prayers and above all an attitude of goodwill are safest way to dissolve these emotions.

* నేను వేరు, ఇతరులు వేరు అనే ద్వంద్వభావం మనలో వున్నంత వరకు మనం అజ్ఞానం లో వున్నట్లే. ఈ మోహమనే తమోగుణం దాటితే గానీ మోక్షం (ఆత్మ సాక్షాత్కార జ్ఞానము) కలుగదు. కావున మోక్షమునకు ప్రతిబంధకం మన అజ్ఞానమే.
* From this moment avoid all bad habits, they don't contribute the least joy.
*Past is beyond recovery. Future you are not sure of. Given moment is now. So, do not delay in the path of right action.
* The problems are not as big as you think. There is nothing which can not be solved with a little patience.
* Good education results in one's mind to control the senses and to keep them in the right direction.

* మద్భక్తాయత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద. -- శ్రీ విష్ణు భగవానుడు నారద మహర్షితో ఇట్లు తన సమాధానమును తెలిపెను. అది ఏమనగా-- ఓ నారదా నాభక్తులు ఎక్కడ నా నామసంకీర్తనము గావించు చుందురో అచ్చట నేను ప్రత్యేకంగా కొలువై వుందును. కలియుగంలో కేశవనామసంకీర్తనము శ్రేష్ఠమైనది. కలౌసంకీర్ త్యకేశవమ్.
* యోగస్థః కురుకర్మాణి ---- యోగస్థుడవై కర్మలను (చేయవలసినవి, చేయదగిన పరోపకార కర్మలు) ఆచరించవలెను. భగవంతునికి ప్రీతికరమైన కర్మలను భక్తితో ను, సమర్పణబుద్దితోను ఆచరించడం మే యోగము. యోగస్థుడవై అనగా అట్టి యోగమును అవలంబించిన వాడవై కర్మలను ఆచరించాలి.
* చిత్తవ్రృత్తి నిరోధమునకు ముందుగా మనకు వున్న క్లేశములను విడిచి పెట్టవలెను. ఆ క్లేశములు 3 విధములు. 
1. అవిద్య 2. అస్మిత 3. రాగము.
అవిద్య అనగా ఈ స్రృష్ఠి మొత్తంలో మనం భాగంగా వున్నా, సృష్టి కన్నా వేరు వేరుగా ప్రత్యేకంగా మనల్ని మనం గుర్తుంచుకొని ప్రవర్తించడం.
అస్మిత అనగా అహంకారం కలిగి ఉండటం. మీ అభిప్రాయం మీదే, నా అభిప్రాయం నాదే యనే తత్వంలో వుండటం.
రాగము అనగా self proposed agreeable environment. రోజూ సుఖపడే పద్ధతిని అలవాటు చేసుకొని, దానికి విరుద్ధంగా ఎప్పుడైనా ఇబ్బంది కలిగించే పరిస్థితులు కలిగితే తట్టుకోలేక పోవటం.
యోగ సాధకులు ఈ 3 రకాల క్లేశములను ముందుగా దాటాలి. 
* It's the inefficiency of a person not to come up in the life. It's the responsibility of a person to understand his weakness and to rectify it at the earliest possible. Otherwise, he would be in the same position for years together without any progress. No one can help him in this regard. But once he understood his present state of evolution and try to rectify his behaviour and follow the right direction with dedication, soon he will become rightly eligible to get a higher position. Once, you become rightly eligible, the result would be already there.

* సామీప్యము-----> సారూప్యము---------> సాలోక్యము---------> సాయుజ్యము. This is the 4 fold way to realise God in us.

* ఉప్పు బొమ్మను సముద్రపు లోతును కొలవటానికి వుపయోగించినపుడు ఆ బొమ్మ సముద్రపు నీటిలో కరిగిపోయి అసలు బొమ్మ లేకుండా పోతుంది. అట్లే మనయందున్న పరమాత్మను భక్తి, ధ్యానములతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినపుడు మనోలయం జరిగి, నేనే పరమాత్మ అనే అనుభూతి కలిగి, మనోనిశ్చలత, నిత్యానందం కలిగి సర్వజీవులయందూ తననే దర్శించుకొనే లక్షణం కలిగి, తనవారు- ఇతరులు అనే బేధభావంపోయి, స్త్రీ పురుషులనే లింగభేదంపోయి, సర్వజీవులయందూ అకారణంగా పరమ ప్రేమను కలిగి జీవించగలిగే స్థితి వస్తుంది. ఓంకార ఉపాసన ఈ స్థితి పొందడానికి ముఖ్యంగా ఉపకరిస్తుంది. మాస్టర్ ఇకె గారు ఈ స్థితి పొందడానికి ఓంకార ఉపాసన ఎలా చేయాలి అనే విధానాన్ని పతంజలి యోగ సూత్రాలు ( audio files) లో చాలా వివరంగా ఇచ్చి యున్నారు.
* యతోవాచానివర్తంతే అప్రాప్యమనసాసహ -- ఆ పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొనుటకు మనస్సు, వాక్కు సరిపోవు. ఆ అనుభూతి ఎవరికి వారే పొందవలసిందేగానీ మరియొక మార్గం లేదు.
* ఎదుటి ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మనే దర్శించు వానిని ఎదుటి వ్యక్తిలోని రజోగుణముగాని, తమోగుణముగాని ఏమియును బాధింపలేవు. ఇంతకుమించి చేయవలసిన సాధనలేదు, లేదు, లేదు.
* పరోపకారము చేయుట, చేసినవాని మనస్సు బాగుపడుటకు గాని పరుని ఉపకారమునకు కాదు.
* సాధన ఎన్నాళ్ళు అంటే, ఎన్నాళ్ళు అన్న ప్రశ్న తొలగిపోవు వరకు. ఆపైన ఎట్లాగు సాధన ఆగదు.
* మన సాధన అందరికి తెలియాలని తాపత్రయ పడరాదు. తెలియకుండా జరిగితేనే మంచిదికూడ.
* సర్వవిధముల విచారింపక యేపనియు చేయరాదు. సర్వవిధముల విచారించి చేసిన పనికి ఎన్నటికీ హాని కలుగదు. ------ మిత్రలాభము.
* సేవకావ్రృత్తిచే లభించు పాయసాన్నము కంటే స్వచ్ఛంధవ్రృత్తిచే లభించు గంజి మేలు. కావున ప్రాప్తలాభముచే త్రృప్తిపడి సుఖమందుము. ----- చిన్నయసూరి.
* ఎలుకతోలును పట్టి ఏడాది ఉతికినా తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి ఎంతకొట్టినా పలుకదు కదా! అట్లే అల్పుని మనస్సు మారదు.
* పరిమళాలు మోయు గాడిద ఏనుగగునా? అట్లే ఎన్ని విద్యలు నేర్చిననూ నీచుడు ఉత్తముడు కాలేడు.
* వేరుపురుగు వ్రృక్షమును, చీడపురుగు చెట్టును పాడుచేయునట్లు దుర్మార్గుడు గుణవంతుని చెరచును.
* తనుచేసే పనిలో పదిమందికి పనికివచ్చేది ఉండి, వ్యక్తిగతమైనది ఉండదో అట్టివాణ్ణి ద్విజుడు అంటారు.
* Courage, Discrimination, Purity of mind, Quietude --- are inborn qualities of an aspirant standing at the door step of initiation for discipleship. ---- Master EK. 







71. Video on an Ox in Ujjaini --- Nandi



Video on an Ox in Ujjaini --- Nandi   <Click Here>

70. Ceiling on Desires ----- Satya Sai Baba.

Do Not Waste Food

Do Not Waste Money

Do Not Waste Time

Do Not Waste Energy

Do Not Exploit Nature

Desires Are a Prison

What is the meaning of “Ceiling on Desires”? Man is deluded by his unlimited desires. He is living in a dream world. He is forgetting the Supreme Consciousness. That is why it is important to keep our desires under control, to place a ceiling on them. We are spending too much money. Instead of inordinate spending for our own pleasure, we should be spending for the relief of the poor and needy. This is the real meaning of “Ceiling on Desires.”

Do not make the mistake of thinking that giving money is all that is needed, however. Do not give to others while allowing your own desires to continue to multiply. Curtail your desires, as materialistic desires lead to a restless and disastrous life. Desires are a prison. Man can be freed only by limiting his wants. You should have desire only for life’s bare necessities.

How Can You Reduce Desires?

First, food. Eat only what you need to eat. Don’t be greedy. Do not take more than you can eat and waste the rest, because wasting food is a great sin. The surplus food can feed another stomach. Do not waste food, because food is God, life is God, and man is born from food. Food is the main source of man’s life, body, mind, and character.

The gross part of the food, which is the major portion of the food consumed by the body, is thrown out as waste matter. A minute amount of the food, which is the subtle part, is assimilated by the body and flows as blood. And a minuscule amount, which is the subtlest part of the food, makes up the mind. Therefore the mind is the reflection of the food consumed. The reason for the present beastly and demonic tendencies in our minds is because of the food we consume.

Instead of kindness, compassion, love, and patience, only bad qualities such as hatred and attachment are being perpetrated. Therefore the quality of the food that we eat should be very pure, very clean, very sanctified, and satwic. Man receives real nourishment from such food.

A large part of the water we drink is expelled as urine. A minute part of the water consumed becomes the life force. Therefore the nature of the food and water that we take in decides our character. Only by controlling the quality of our food and water can we attain Divinity. That is why food is said to be God. Hence to waste food is to waste God. Do not waste food. Eat only what you need, and be sure that what you eat is satwic. Give any surplus food to those in need.

Second, money. Indians consider money or wealth as the Goddess Lakshmi. Do not misuse money. By doing so you will only become a slave to bad qualities, bad ideas, and bad habits. Use your money wisely for good deeds. Do not waste money, as misuse of money is evil. It will lead you along the wrong path.

Third, time. The most important, the most needed factor is time. One should not waste time. Time should be spent in a useful manner. Time should be sanctified because everything in this creation is dependent on time. Even our scriptures say that God is referred to as time and as non-time. God is not limited by time. He is beyond time; He is time; He restricts time. Time is the embodiment of God. Everything depends on time.

The main reason for man’s birth and death is time. Time is the main factor in our growth. If we waste time, our lives will be wasted. Therefore time is an essential part of our life. Do not degrade time by spending it participating in unnecessary conversations, or by getting involved in others’ personal matters. The truth behind the saying “Don’t waste time” is that no time should be wasted in evil thoughts and acts. Instead, make use of time in an efficient way.

Fourth, energy. Our physical, mental, and spiritual energies should never be wasted. You might ask me, “How are we wasting our energies?” If you see bad things, your energy is wasted. Hearing bad things, speaking evil, thinking evil thoughts, and doing evil deeds wastes your energy. Conserve your energy in all these five areas, and make your life more meaningful.

See no evil—see what is good.

Hear no evil—hear what is good.

Speak no evil—speak what is good.

Think no evil—think what is good.

Do no evil—do what is good.

This is the way to God.

The path of Divinity is not seeing, listening, speaking, thinking, or doing anything bad. If we are not following this path, we are wasting our energy. On account of this waste of energy, we are losing our memory power, intelligence, power of discrimination, and power of justice.

Today’s man is not capable of discriminating between good and bad. Then how can he enter the path of right action? You might be wondering how this is possible; how are we wasting time? For example, when you turn on the radio to listen to a certain program, whether you raise or lower the volume of the sound, as long as the radio is on, the current is being used.

Our mind is like the radio. Whether you talk with others or only think within yourself, you are consuming energy. Your mind is working all the time. Since it is always turned on, you are consuming a lot of energy. Instead of wasting that power, energy, or force in mental meandering, isn’t it better to spend your time in thinking good thoughts?

The Ceiling on Desires Programme has been proposed so that man does not waste anything in the areas of food, money, time, or energy.

Main Goal of the Sathya Sai Organisation

Today, however, some service-oriented people and workers in the Sri Sathya Sai World Organisation have not fully realised this. Instead they are giving money, thinking that it is service. They are cleverly getting out of serving, while their desires are growing out of bounds. We should gradually try to change these attitudes. The main goal of the Sai Organisation is to enable members, workers, and officers to lead ideal, perfect, and happy lives. Therefore we must live up to the high ideals of the organisation and transform ourselves into ideal beings, thus helping others to follow our example.

--------Bhagwan Sree Satya Sai Baba.


69. Teertham --- తీర్థం

తీర్థం

మన దేవాలయాలల్లో ఇచ్చే తీర్థము ఎన్నోరెట్లు కరోనా వైరస్ కు నివారణ గా అద్భుతంగా పనిచేస్తుంది.
ఎందుకంటే ఈ తీర్థంలో
జాజికాయ
జాపత్రి
లవంగాలు
ఏలకులు
పచ్చకర్పూరం
తులసి
లాంటి అద్భుతమైన మూలికలు ఉంటాయి. ఇవన్నీ కూడా డా చాలా సమర్ధవంతంగా వైరస్ ను ఎదుర్కొనే శక్తివంతమైనవి. ప్రతిరోజు ఒక పావు కప్పు నీళ్లలో చిటికెడు ఈ పై చెప్పిన మూలికల మిశ్రమాన్ని కలిపి తీసుకుంటే కరోనా కాదు కదా ఎలాంటి వైరల్ జబ్బులు మనల్ని ఏమీ చేయలేవు ఇది సనాతన హిందూధర్మంలో ఆరోగ్యాన్ని కాపాడే సంప్రదాయానికి ఒక చిన్న ఉదాహరణ.

"అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం"

ఈ మెసేజ్ ని వీలైనంత ఎక్కువ మందికి పంపించండి మన హిందూ సంప్రదాయంలో ఉన్న గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి.
మరొక్క విషయం దేవాలయాలల్లో మోగించే గంటానాదం శంఖనాదం వినిపించనంత దూరం వరకూ గాలిలో ఉండే వైరస్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు నశించిపోతాయని సైంటిఫిక్ గా నిర్ధారణ అయింది.

68. Some Yoga Principles-1

* నిశ్చయాత్మక బుద్ధి స్థిరంగా ఉంటుంది. స్థిరసంకల్పం లేనివారి ఆలోచనలు పరిపరి విధాల పరుగులెడతాయి.----- భగవద్గీత.
* తమోగుణమును జయించుటకు duty నందు time punctuality  తప్పక పాటించాలి.
* ఉపాధి భేదమును వీడి ఉపాసన చేయవలెను. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు మార్గము.
* సుఖస్యమూలం ధర్మః --- సుఖపడుటకు మూలం ధర్మాచరణమే.
* Those who plan to trouble others, will be put into trouble as per the law of nature.  పరులకు హాని చేయగోరువారు తామే చెడిపోదురు.
* The Master Morya once said that it is impossible to make progress on the occult Path without a sense of humor, and certainly, all the Adepts whom I have seen have possessed that qualification.

* Pray, Serve, Seek not personal favors. This triple function is called Prayer ---- Master CVV

* One should control his 6 inner enemies--- Arishat varga:
kama = desire to attached to one thing that is not required.
Krodha= anger
Lobha= temptation to possess what is not ours.
Moha= mistaking one thing to another.
Mada = indifference (pride)
Maatsarya = malice = feeling unhappy to see anyone happy.

When we have kama, krodha, lobha, moha, mada, maatsarya in us while behaving with others, we become incapable of receiving sufficient prana sakthi into our body from the nature around us.
* The mind is everything. What you think you become. We are what we think. All that we are arises with our thoughts. With our thoughts, we make the world. No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path. 

* No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.
* Health is the greatest gift, contentment the greatest wealth, faithfulness the best relationship.
----- Lord Budha.
* Thought power is essential and   Inner observation is most essential, without these two, no one can get any salvation.

Energy follows thought. ----- Master D.K

* Help yourself, help others too. Seek not help as far as possible. This is a commandment. --- Master Kuthoomi.

*Practicing peace is but living in peace and this is where man processes the wealth of no want.

* If you expect anything from others, be prepared to be called a beggar.

* ప్రతీవ్యక్తీ కూడా తాను ఇతరులను రక్షించుచూ, పోషించుచూ జీవించుచున్నపుడు తన రక్షణ, పోషణ దైవము నిర్వర్తించునను ధ్రృఢవిశ్వాసము కలిగివుండవలెను.
* Brahma Vidya is not a thing to be learned or possessed. One should do Sadhana and get disciplined by selling themselves away permanently to it, then only this can be known by them.

* Disease does not lie on the physical body. The disease exists in the mind of the person and it's results reflect on the physical body. When the mind becomes pure, there would be no disease on the physical body.
* వ్యాధి అనేది మానవుని యందు వుంటుంది, దానివలన శరీరానికి వ్యాధితమగుస్థితి వస్తుంది. వ్యాధి దేహము నందు వుంటుందనే unscientific విషయాన్ని మొట్టమొదటిసారిగా తుడిచేసినవాడు హోమియోపతి పితామహుడు Dr. Samuel hanimon.
* "All are one, my dear son and be alike to everyone" ---- First message received by Jesus from the space.
* యోగశాస్త్రం + ఆయుర్వేదం + హోమియోపతి = నూతన సనాతన ధర్మశాస్త్రం అవుతుంది ( In the coming future).
* When there is deficit of prana sakthi in us, We feel ill-health. Our mis -behavior with the environment is only the root cause of not acquiring plenty of prana sakthi into our body. We should not forget this to re-establish our health and need to behave better with the environment.

*To behave better, we should leave our seriousness(the idea of differentiating ourselves and others). Then only we can come to our natural state. Through this only we can re-establish our health.

* Knowledge is not our strength. What we do is our strength.
* Our education lies in our behavior towards others.
You can be deemed to have been given the first initiation if only the question "How will my future be?" doesn't arise in your mind.

* You would be lifted up if and only if you extend your hand to lift someone who are in need. Otherwise not.

* Program అనేది మన పరిసర ప్రాంతాల్లోని సజీవ విగ్రహరూపములలో వున్న వాసుదేవుడు నిర్వహణం చేస్తుంటాడనేది సత్యమైవున్నది. ఇది నమ్మినవాడికి వాడికంటూ ఒక ప్రత్యేకమైన program వుండదు. 

*మనసును అదుపు చేయడమంటే మంచి పనులను చేయడంలో నిమగ్నం కావడమే. Mind control is nothing but merging the mind in the right actions. 

Every one while speaking of others, speaks of himself.
 మిమ్మల్ని గురించి ఇతరులకు నేను ఏమి చెప్పానో దాని వలన మిమ్మల్ని గురించి తెలియదు. నేను ఎలాంటి వాడినో తెలుస్తుంది. ఇది ఒక మహా వాక్యం. ఈ వాక్యమును గూర్చి తపస్సు చేస్తున్న కొలదీ దాని సత్యత్వం క్రమేపీ బోధపడుతుంది. దీనివలన యోగసాధకుడికి అర్హత పెరుగుతుంది.
* Selfless service is higher than the power of understanding new things and the power of inventing new things.

* Avoid an unconstrained talk about others in their absence. Then only you would be called as educated, otherwise not. 

* మనలో అహంకారం (individuality )  వున్నంతవరకు రజోగుణ దోషం నశించదు. దీనివలన చేసిన తప్పులే మరలా మరలా చేస్తుంటాము. మనలో misunderstanding వున్నంతకాలం తమోగుణ దోషం నశించదు. దీనివలన ఒకోసారి చాలా కాలం నుంచి చేస్తున్న మంచి పనులను కూడా వదిలి పెట్టేస్తుంటాము. కావున ప్రతి రోజూ అప్రయత్నంగా ఒక సత్కర్మ నిర్వహణకై కాలనియమాన్ని పాటించడం వల్ల క్రమేణా రజస్తమోగుణములు సామ్యస్థితికి వచ్చి జీవితం ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగుతుంది. 

* The path is simple. The solution is simple. The answer is simple. But the mind is not simple for human beings. Though it is simple, we are not in a habit of keeping it simple. As we know the art of making it difficulty, the mind is not simple. 

Meeting of man and God must be the goal. ---- Sree Aravinda Yogi. To explain that, he wrote 2 books--- Essays on yoga, Life divine.
ఓంకారం ఉచ్ఛరించునపుడు, మనకు ఓంకారం ఉచ్ఛరించవలెనను సంకల్పం కలగడం, ఉఛ్ఛైస్వరముతో ఉచ్ఛరించగలగడం, ఉచ్ఛరిస్తూ ఆశబ్దాన్ని వినగలగడం----- ఈ process జరుగతూవున్నంతసేపు ( ఆ క్షణాలు మాత్రమే) మాత్రమే ఇది చేస్తున్నమానవుడు దేవునితో కలిసి వున్న పవిత్ర సమయం అవుతుంది. తద్వారా ఆతని శరీరం, ఇంద్రియాలు, మనస్సు పవిత్ర మౌతాయి.
ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ.
తస్య వాచకః ప్రణవః.

* వ్యయసాయం ఉత్తమం. వ్యాపారం మధ్యమం. ఉద్యోగం అధమం అన్నారు మన పెద్దలు.
* Cure earth by food. Cure water by drink. Cure fire by heat. Cure air by breath. Cure sound by thought. Cure mind by the truth. The cure is complete.

It is proved that if we take Rs. 5 by delivering a service worth of Rs.10, we can live happily with our family, and charity can also be done in that.

To clear past karma, do Selfless service to humanity along with the daily practice of meditation as given by Master.
------ Master EK.

* Practice thrice daily for 24 minutes to stay connected with pulsation through the process of respiration. May the mind be associated with pulsation so that the mental awareness reaches its source. ----Lord Maitreya.

When any two persons meet or interact, the result of their past karma gets executed and leads them either to be happy or to be unhappy depending on their past karma. Hence, care must be taken while interacting with people.       ---Sameeka Maharshi.

त्वमेव माता च पिता  त्वमेव  
   त्वमेव बन्धुश्चा सखा त्वमेव
   त्वमेव विद्या द्रविणं त्वमेव
   त्वमेव सर्वं मम देव देव  
O! Supreme Lord, only you are my mother, father, relative and friend. You are only my knowledge and wealth.  You are my everything. 

* Unity leads to purity. Purity leads to divinity.
* Help ever, hurt never.
* ఇంద్రియ నిగ్రహం లేనివాడు పశువుగా మారిపోతున్నాడు. ఇంద్రియ నిగ్రహం గలవాడు పశుపతిగ మారుతున్నాడు. మనలో ద్వంద్వ భావం పోనంత వరకు ఇంద్రియ నిగ్రహం కలిగి వుండటం అసాధ్యం. నేను-నీవు వేరువేరు అనే బేధభావం, ద్వంద్వ భావం నశించనంత వరకు ఇంద్రియ నిగ్రహం సాధించడం అసాధ్యం. అందరియందూ వున్న దైవము ఒక్కడే అనే భావం మనలో స్థిరపడే వరకు మనం వ్యక్తులతో కాక వారియందున్న అంతరాత్మతో మాట్లాడటం నేర్చుకుంటే ఇది సాధ్యమవుతుంది.
* స్వభావం మారితే స్వరూపం కూడా మారుతుంది. బెల్లం స్వభావం తీయదనం. దాని స్వభావం మారితే దాని స్వరూపం కూడా మారుతుంది. అపుడు దానిని బెల్లం అనలేము కదా!!  అట్లే మానవుని స్వభావము మారితే ఆతని స్వరూపం కూడా మారుతుంది.
----- Sree Satya Sai Baba.